విషయానికి వెళ్లండి
ఖాతా భద్రతను ఎలా పెంచుకోవాలి?

ఖాతా భద్రతను ఎలా పెంచుకోవాలి?

మీ ఆన్లైన్ భద్రతను ఎంతో మెరుగుపరిచే మంచి అలవాట్లు

కింది సూచనలతో భద్రతా తనిఖీ చేసుకోండి.

  1. బలమైన, ప్రత్యేకమైన పాస్వర్డ్ ఉపయోగించండి. ఒకే పాస్వర్డ్ను చాలా వెబ్సైట్లలో వాడటం ఆపండి.
  2. మీ ఖాతాను ఇతరులతో పంచుకోకండి.
  3. అదనపు ధృవీకరణగా పాస్కోడ్ (4 అంకెలు) సెట్ చేయండి.
  4. మీ ఫోన్ నంబర్ను ఖాతాకు జోడించండి.
  5. మీ ఈమెయిల్ యాక్సెస్ పోగొట్టుకుని, ఖాతాను తిరిగి పొందడానికి మమ్మల్ని సంప్రదించినప్పుడు ఇది ఉపయోగపడుతుంది.
  6. అనధికార యాక్సెస్ ఏదైనా జరిగిందేమో తెలుసుకోవడానికి ఖాతా విభాగంలోని “చివరి ఖాతా కార్యకలాపం"ను తరచుగా చూస్తూ ఉండండి.
  7. కొన్ని నెలలకు ఒకసారి మీ పాస్వర్డ్లు మార్చండి. మీ ఈమెయిల్, సంబంధిత వెబ్సైట్ ఖాతాలు సైబర్ నేరగాళ్లకు బయటపడ్డాయేమో చూసుకోండి. (1) https://haveibeenpwned.com (2) https://monitor.firefox.com