వెరిఫికేషన్ ఈమెయిల్ రావడం లేదు
వెరిఫికేషన్ ఈమెయిల్ రావడం లేదు
సైన్ అప్ చేసిన తర్వాత లేదా కొత్త ఈమెయిల్ చిరునామా జోడించిన తర్వాత 5 నిమిషాల్లోపు మీకు వెరిఫికేషన్ ఈమెయిల్ రావాలి. మీ ఇన్‌బాక్స్‌లో అది కనిపించకపోతే, ఈ సూచనలు ప్రయత్నించండి:
1.ఇన్‌బాక్స్‌లో కొత్త ఈమెయిల్స్ చూడటానికి మీ వెబ్ బ్రౌజర్‌ను రిఫ్రెష్ చేయండి.
2.మీ స్పామ్/జంక్ ఫోల్డర్ చూడండి.
3.మీ ఈమెయిల్ చిరునామా స్పెల్లింగ్ సరిగ్గా ఉందో లేదో చూడండి.